Telugu Thidhulu - Zodiac Signs - Naskhatra | తెలుగు నెలలు /మాసాలు - 15 తిధులు - 12 రాశుల పేర్లు - 27 నక్షత్రాలు
Telugu Thidhulu - Zodiac Signs - Naskhatra | తెలుగు 15 తిధులు - 12 రాశుల పేర్లు - 27 నక్షత్రాలు
తెలుగు నెలలు /మాసాలు
- చైత్రం (మార్చి-ఏప్రిల్)
- వైశాఖం (ఏప్రిల్- మే)
- జేష్ఠం (మే - జూన్)
- ఆషాడం (జూన్ - జూలై)
- శ్రావణం (జూలై- ఆగస్ట్)
- భాద్రపదం (ఆగస్ట్ - సెప్టెంబరు)
- ఆశ్వీయుజం (సెప్టెంబరు - అక్టోబరు)
- కార్తీకం (అక్టోబరు - నవంబరు)
- మార్గశిరం (నవంబరు - డిశెంబరు)
- పుష్యం (డిశెంబరు - జనవరి)
- మాఘం (జనవరి - ఫిబ్రవరి)
- ఫాల్గుణం (ఫిబ్రవరు - మార్చి)
- Chaithram (March-April)
- Vaisaakham (April-May)
- Jyeshttam (May June)
- Aashaadham (June-July)
- Sraavanam (July-August)
- Bhaadhrapadam (August-September)
- Aasveeyujam (September-October)
- Kaarthikam (October-November)
- Maargasiram (November-December)
- Pushyam (December-January)
- Maagham (January-February)
- Phaalgunam (February-March)
Tags: telugu months, telugu nelalu, telugu maasalu/masalu
15 Telugu Thidhulu 15 తెలుగు తిధులు
Sl.No | తిధి పేరు | Telugu Thidhi Name |
---|---|---|
1 | పాడ్యమి | Padyami |
2 | విదియ | Vidiya |
3 | తదియ | Thadiya |
4 | చవితి | Chavithi |
5 | పంచమి | Panchami |
6 | షష్టి | Shashti |
7 | సప్తమి | Sapthami |
8 | అష్టమి | Ashtami |
9 | నవమి | Navami |
10 | దశమి | Dasami |
11 | ఏకాదశి | Ekadasi |
12 | ద్వాదశి | Dwadasi |
13 | త్రయోదశి | Thrayodasi |
14 | చతుర్ధశి | Chathurdasi |
15 | పౌర్ణమి (లేదా) అమావాస్య | Pournami (or) Amavasya |
Zodiac signs in telugu to english 12 రాశుల పేర్లు
Sl.No | Rasi peru రాశి పేరు | Zodiac sign జోడియక్ సైన్ | Image |
---|---|---|---|
1 | Mesham మేషం | Aries ఏరీస్ | |
2 | Vrushabham వృషభం | Taurus టోరస్ | |
3 | Midhunam మిధునం | Gemini జెమిని | |
4 | Karkatakam కర్కాటకం | Cancer కాన్సర్ | |
5 | Simham సింహం | Leo లియో | |
6 | Kanya కన్య | Virgo విర్గో | |
7 | Thula తుల | Libra లిబ్రా | |
8 | Vruschikam వృశ్చికం | Scorpio స్కార్పియో | |
9 | Dhanussu ధనుస్సు | Sagitarus సజుటేరియాస్ | |
10 | Makaram మకరం | Capricorn కాప్రికోర్న్ | |
11 | Kumbham కుంభం | Aquarius అక్వేరియస్ | |
12 | Meenam మీనం | Pisces పైసిజ్ |
tags: list of zodiac signs in english to telugu with images with pronounce, rasulu telugu to english, rasula perlu telugulo with pronounciationce
27 Telugu Naskhatra/Star names 27 తెలుగు నక్షత్రాలు
Sl.No | తెలుగు నక్షత్రం పేరు | Telugu Star name |
---|---|---|
1 | అశ్విని | Aswini |
2 | భరణి | Bharani |
3 | కృత్తిక | Krutthika |
4 | రోహిణి | Rohini |
5 | మృగశిర | Mrugasira |
6 | ఆర్ధ / ఆరుద్ర | Aarddha/ Aarudra |
7 | పునర్వసు | Punarvasu |
8 | పుష్యమి | Pushyami |
9 | ఆశ్లేష | Aaslesha |
10 | మఖ | Makha |
11 | పుబ్బ / పూర్వ ఫల్గుణి | Pubba / Poorva phalguni |
12 | ఉత్తర / ఉత్తర ఫల్గుణి | Utthara / Utthara phalguni |
13 | హస్త | Hastha |
14 | చిత్త / చిత్ర | Chittha /Chitra |
15 | స్వాతి | Wwathi |
16 | విశాఖ | Visakha |
17 | అనురాధ | Anuradha |
18 | జ్యేష్ట | Jyeshta |
19 | మూల | Moola |
20 | పూర్వాషాడ | Poorvashada |
21 | ఉత్తరాషాడ | Uttharashada |
22 | శ్రవణ | Sravana |
23 | ధనిష్ఠ | Dhanishta |
24 | శతభిష | Sathabhisha |
25 | పూర్వాభాద్ర | Poorvabhadra |
26 | ఉత్తరాభాద్ర | Uttharabhadra |
27 | రేవతి | Revathi |
60 Telugu year names/ Samvathsaralu 60 తెలుగు సంవత్సరాలు
Sl.No | తెలుగు సంవత్సరం పేరు | Telugu Year Name |
---|---|---|
1 | ప్రభవ | Prabhava |
2 | విభవ | Vibhava |
3 | శుక్ల | Sukla |
4 | ప్రమోద్యూత | Pramodyuta |
5 | ప్రజోత్పత్తి | Prajothpatti |
6 | అంగీరస | Angīrasa |
7 | శ్రీముఖ | Srīmukha |
8 | భావ | Bhāva |
9 | యువ | Yuva |
10 | ధాత | Dhāta |
11 | ఈశ్వర | Īswara |
12 | బహుధాన్య | Bahudhānya |
13 | ప్రమాధి | Pramādhi |
14 | విక్రమ | Vikrama |
15 | వృష | Vrisha |
16 | చిత్రభాను | Chitrabhānu |
17 | స్వభాను | Svabhānu |
18 | తారణ | Tārana |
19 | పార్థివ | Pārthiva |
20 | వ్యయ | Vyaya |
21 | సర్వజిత్ | Sarvajit |
22 | సర్వధారి | Sarvadhāri |
23 | విరోధి | Virodhi |
24 | వికృతి | Vikruti |
25 | ఖర | Khara |
26 | నందన | Nandana |
27 | విజయ | Vijaya |
28 | జయ | Jaya |
29 | మన్మధ | Manmadha |
30 | దుర్ముఖి | Durmukhi |
31 | హేవళంబి | Hevalambi |
32 | విళంబి | Vilambi |
33 | వికారి | Vikāri |
34 | శార్వరి | Sārvari |
35 | ప్లవ | Plava |
36 | శుభకృత్ | Subhakrit |
37 | శోభకృత్ | Sobhakrit |
38 | క్రోధి | Krodhi |
39 | విశ్వావసు | Viswāvasu |
40 | పరాభవ | Parābhava |
41 | ప్లవంగ | Plavanga |
42 | కీలక | Kīlaka |
43 | సౌమ్య | Soumya |
44 | సాధారణ | Sādhārana |
45 | విరోధికృత్ | Virodhikrit |
46 | పరిధావి | Paridhāvi |
47 | ప్రమాది | Pramādi |
48 | ఆనంద | Ānanda |
49 | రక్షస | Rakshasa |
50 | నల | NaLa |
51 | పింగళ | Pingala |
52 | కాళయుక్తి | Kālayukti |
53 | సిద్ధార్థ | Siddhārtha |
54 | రౌద్రి | Roudri |
55 | దుర్మతి | Durmathi |
56 | దుందుభి | Dundubhi |
57 | రుధిరోద్గారి | Rudhirodgāri |
58 | రక్తాక్షి | Raktākshi |
59 | క్రోధన | Krodhana |
60 | అక్షయ | Akshaya |
Comments
Post a Comment