శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం (Sri Karthaveeryarjuna Dwadasa Nama Stotram)
కార్తవీర్యార్జునోనామ రాజ బాహుసహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || 1 ||
కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ
సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్దరః || 2 ||
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తుర బీష్టదః
ద్వాదశైతాని నామాని కార్తవీరస్య యః పఠేత్ || 3 ||
సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః
ఆనయత్యాశు దూరస్తం క్షేమలాభయుతం ప్రియం || 4 ||
సహస్రబాహుసశరం మహితం
సచాపం రక్తాంభరం రక్తకిరీటకుండలం
చోరది దుష్టభయ నాశం ఇష్ట తం
ధ్యాయేత్ మహాబల విజ్రుంభీత కార్తవీర్యం
యయ స్మరణ మాత్రేణ సర్వదుఖఃక్షయో భవేత్
యన్నామాని మహావీర్యార్జునః క్రుతవీర్యవాన్
హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం
వాంచితార్ధప్రదం సృణాం స్వరాజ్యం సుకృతం యది
ఇతి శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం
కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు, రాని బాకీలు వసూలగుటకు.

Comments
Post a Comment