Skip to main content

Sri Venkatesha Ashtakam in Telugu - శ్రీ వేంకటేశ్వర అష్టకములు

శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియా గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్షా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
* * *
నందనందనా గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసమ్హార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనద్ధార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
మత్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వెంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
కమలదళాక్ష గోవిందా
కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్గగదాధర గోవిందా
విరజాతీర్థస గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాలా గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూపి గోవిందా
అబిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా
ఆస్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
* * *
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాల గోవిందా
శేషాద్రి నిలయ గోవిందా
శేష శాయిని గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

అచ్యుత శ్రీ వేఙ్కటేశా

అచ్యుత శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
అనంతా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
కేశవా శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
మాధవా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
వామనా శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
శ్రీధరా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
నారాయణా వేఙ్కటేశా…    

హృశీకేశా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పద్మనాభా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
దామోదరా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
ప్రద్యుమ్నా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
త్రివిక్రమా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
విరూపాక్ష శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
విశ్వేశా వేఙ్కటేశా…

విశ్వప్రాణా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
విభవా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
విష్ణో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
సహిష్ణో శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
స్వయంభో వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
సంపూర్ణా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
సాద్యాయా వేఙ్కటేశా …

పరమాత్మా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
విరూపాక్షా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
విశ్వేశా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
విరాడ్వపో శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
శేషశయనా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
శేషకృత్వా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
జిష్ణో శ్రీ వేఙ్కటేశా…  

వనజనాభా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
వాసుదేవా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
వామనా శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
వర్ణా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
వర్నిః ప్రియా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
విగ్రహా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
వర్నితేజా వేఙ్కటేశా…      

అమృతాంశో వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
అనఘా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
ఆత్మీయా శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
అభయప్రదా శ్రీ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
అక్షయా శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
ఆయుఃప్రదా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
ఆనందా వేఙ్కటేశా…        

పరమాత్మా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పరంజ్యోతే శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
పరేషా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పరాత్పరా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
పరిపూర్ణా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పవిత్రా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
ప్రద్యుమ్నా వేఙ్కటేశా…      

మహానందా వేఙ్కటేశా  ఓం నమో శ్రీ శ్రీనివాసా
మహాశూరా శ్రీనివాసా  ఓం నమో శ్రీ వేఙ్కటేశా
మహాక్రోధా వేఙ్కటేశా  ఓం నమో శ్రీ శ్రీనివాసా
మహాశాంతా శ్రీనివాసా  ఓం నమో శ్రీ వేఙ్కటేశా
మహాజ్వాలా వేఙ్కటేశా  ఓం నమో శ్రీ శ్రీనివాసా
మహాగుణా శ్రీనివాసా  ఓం నమో శ్రీ వేఙ్కటేశా
మంత్రాంగా వేఙ్కటేశా…  

కాలాంతకా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
కచ్ఛపాంగా శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
కామపాలా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
కపర్థే శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
కామితప్రద వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా  
కపలాపతే శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
కాలమేఘా వేఙ్కటేశా…

పక్షివాహన వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పాపనాశక శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
పశుపాలకా వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పరశురామ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
పతితపావన వేఙ్కటేశా ఓం నమో శ్రీ శ్రీనివాసా
పార్థప్రియ శ్రీనివాసా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
ఓం నమో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
ఓం నమో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ వేఙ్కటేశా
ఓం నమో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ వేఙ్కటేశా ఓం నమో శ్రీ వేఙ్కటేశా

శ్రీ వెంకటేశ్వర గోవింద నామములు

గోవింద నామములు ( తిరుమల తిరుపతి దేవస్థానము)


గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

వేఙ్కటరమణా గోవిందా వైకుంఠనిలయ గోవిందా
వరాహగిరివర గోవిందా వాసుదేవ కృష్ణ గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

కలియుగ వరదా గోవిందా కామిత ఫలదా గోవిందా
కరుణా సాగర గోవిందా కమనీయ రూప గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

శంఖచక్రధర గోవిందా   సేవకపాలక గోవిందా
సరసిజనేత్రా గోవిందా  సంస్కృతనామ గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

నారాయణ హరి గోవిందా నయన మనోహర గోవిందా
నళినదలేక్షణ గోవిందా నందకధరశ్రీ గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

వజ్రమకుటధర గోవిందా వాంఛితఫలదా గోవిందా
వసుధారక్షక గోవిందా వారిధిశయనా గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

శ్రీశైలవాసా గోవిందా శ్రీభూనీలా గోవిందా
శ్రీదేవీప్రియ గోవిందా శ్రీలక్ష్మీప్రియ గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

శాంతాకారా గోవిందా శాంఘధరశ్రీ గోవిందా
శతృ వినాశక గోవిందా శశివదన హరె గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

ప్రణవ స్వరూపా గోవిందా ప్రణతార్ధిహరా గోవిందా
పురాణ పురుషా గోవిందా పుష్కరాక్ష హరే గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

అప్రమేయ హరే గోవిందా అనిరుధ్ధ హరే గోవిందా
అంజనగిరివర గోవిందా అమర ప్రభొ హరె గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

పద్మనాభ హరె గోవిందా పరమపవిత్ర గోవిందా
పంకజనాభా గోవిందా ప్రహ్లాదవరద గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

ఓంకార రూపా గోవిందా శక్తిస్వరూపా గోవిందా
ముక్తిదాయకా గోవిందా మురహర నగధర గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

వైకుంఠవాస గోవిందా వజ్రకవచధర గోవిందా
వామన శ్రీధర గోవిందా వైదేహీప్రియ గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

హే శ్రీ కృష్ణా గోవిందా హే శ్రీ రామా గోవిందా
హే నృసింహా గోవిందా హే నారాయణా గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

కరిరాజవరద గోవిందా ఖగరాజ గమన గోవిందా
కాంచన గోపుర గోవిందా కవి పండిత నుత గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

బ్రహ్మాది వినుత గోవిందా సనకాదినుతా గోవిందా
సరసిజ నేత్రా గోవిందా సంకీర్తన ప్రియ గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

భోగీంద్ర శయన గోవిందా భవరోగ వైద్య గోవిందా
భక్తజన ప్రియ గోవిందా బదరీ నిలయా గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

ఆపద్బాంధవా గోవిందా అనాధరక్షక గోవిందా
అహిశయన హరే గోవిందా అంబుజ లోచన గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

వకుళాత్మజ హరె గోవిందా వసుదేవ తనయ గోవిందా
వారిధిశయనా గోవిందా వానర సన్నుత గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

ఆదిమ పురుష గోవిందా ఆనంద నిలయ గోవిందా
అమరేంద్రవినుత గోవిందా ఆశ్రిత వత్సల గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

దయా సముద్రా గోవిందా దైవశిఖామణి గోవిందా
దనుజ మర్ధనా గోవిందా ధరణీధర హరే గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా
గోవిందా  గోవిందా తిరుమల తిరుపతి గోవిందా

గోవిందా  గోవిందా  గోవిందా

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం...

Telugu Devotional Books Free Download గ్రంధాలయం తెలుగు పుస్తకాలు - E Books Guide

Telugu Devotional Books Free Download తితిదే మహాభారతం తెలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహాభారతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో అందరికీ అందుబాటులో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించారు. Maha Bharatham Vol 01 - Adi Parvam P-1 Maha Bharatham Vol 02 - Adi Parvam P-2 Maha Bharatham Vol 03 - Sabha Parvam Maha Bharatham Vol 04 - Aranya Parvam P-1 Maha Bharatham Vol 05 - Aranya Parvam P-2 Maha Bharatham Vol 06 - Virata Parvam Maha Bharatham Vol 07 - Udyoga Parvam Maha Bharatham Vol 08 - Bheshma Parvam Maha Bharatham Vol 09 - Drona Parva Maha Bharatham Vol 10 - Karna Parvam Maha Bharatham Vol 11 - Shalya Sowptika Striparvam Maha Bharatham Vol 12 - Santi Parvam P-1 Maha Bharatham Vol 13 - Santi Parvam P-2 Maha Bharatham Vol 14 - Anushasanika Parvam Maha Bharatham Vol 15 - Aswamedha Asramavasa Mousala Mahaprasthanika Parvam Bharathamlo Neethikathalu - Ushasri Mahabharatam Mokshadharmaparvam Modati Bhagam - ...

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను. ...