శంకట హర గణేశ స్తోత్రం - శంకష్ట నాశన స్తోత్రం
నారద ఉవాచ -
ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్దయే ! (1)
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్తమ్ చతుర్ధకమ్ (2)
లంబోదరం పంచమం చ, షష్టం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజాం చ, ధూమ్రవర్ణం తధాష్టమమ్ (3)
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ !! (4)
ద్వాదశైతాని నామాని త్రీ సంధ్యం యః పఠేన్నరః ,
న చ విఘ్న భయం తస్య, సర్వసిద్ధి కారకం ప్రభో! (5)
విద్యార్థి లభతే విద్యం ధనార్ధి లభతే ధనమ్,
పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్ధి లభతే గతిమ్ (6)
జపేత్ గణప్‌తిస్తోత్రం, షడ్బిర్మాసై :ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధీం చ లభతే నాత్ర సంశయ: ! (7)
అష్టభ్యో బ్రహ్మనెభ్యశ్చ, లిఖిత్వాం యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదత: !! (8)
ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశన గణేశ స్తోత్రం సంపూర్ణం ||
tags: Sankashtnashana sthothra, sankata hara ganapathi stotram in telugu, Sankatahara ganesha in telugu, telugu sankata nashana, sankataharana, sankata harana stotram telugulo, sankata nasana ganesha stotram in telugu, sankatahara ganesha stotram,sankata dasha,sankata nasana ganesha stotram lyrics,sankata nivarana in telugu, ganesha slokas,online, telugu stotrams, stotrams in telugu lipe, telugu lipi, sankatahara ganesha stotram in telugu , telugu lo, ganesha in telugu, ganesha slokas in telugu, sankatahara ganesha in telugu, telugu languages, telugu slokas mantras
Comments
Post a Comment