శ్రీ మహాగణపతి పంచరత్నము – శ్రీ వినాయక పంచరత్నము
ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకమ్
కళాధరావతం సకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామి తం వినాయకం
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం
సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం
దరేతరోదరం వరం వరేభవక్తృ మక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్
అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం
పురారిపూర్వ నందనం సురారిగర్వచర్వణమ్
ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారణం భజే పురాణ వారణమ్
నితాన్త కాన్తి దన్తకాన్తి మన్తకాంత కాత్మజం
అచిన్త్వరూప మన్తహీన మన్తరాయ క్రింతనమ్
హృదన్తరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేక దన్తమేవ తం విచిన్తయామి సంతతమ్
ఫలశ్రుతిః
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే స్మరన్ గణేస్వరమ్
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్తభూతి రభ్యుపైతి సోచిరాత్
~ ఇతి శ్రీ ఆది శంకరాచార్య కృత శ్రీ గణేశ పంచరత్నము సంపూర్ణం ~
శ్రీ గణేశ అష్టకము
గణేశ అష్టకము ప్రతి రోజు పఠిoచుట వలన అన్ని పనులలోను విజయము కలిగి ఆటంకములు అన్ని తొలగి పోతాయి. ఈ గణేశ అష్టకము ను ప్రతి బుధవారం పఠిoచ వలెను.
శ్రీ గణేశ మంగళ అష్టకము
శ్రీ గణపతి వందనము - ప్రాధన
శ్రీ గణేశ సూక్తం
గణపతి మంత్రం
గణపతి మంత్రం
ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
గణాణాం” త్వా గణపతిగుం హవామహే
కవిం కవీనాం ఉపమశ్ర వస్తమం
జ్యేష్ఠ్రరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద
ఆనశ్రణ్వన్ నూతిభిస్సీ దశాదనం
ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి
ధీనామ విత్రయవతు
గణేశాయ నమః సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
Comments
Post a Comment