ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు... భగవన్నామ స్మరణ మనకు విజయాలను సంప్రాప్తింపజేసేలా చేస్తుంది.... అందునా విఘ్ననాయకుడైన వినాయకుడి... శ్రీ గణనాయకాష్టకం అన్ని విజయాలకు దగ్గరయ్యేలా చేస్తుంది.. అందుకే ఏదైనా కార్యం తలపెట్టేటపుడు శ్రీ గణనాయక అష్టకాన్నిపఠించడం మంచిది....
గణనాయకాష్టకం
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేఽహం గణనాయకమ్ || 2 ||
చిత్రరత్నవిచిత్రాంగచిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 4 ||
మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 5 ||
యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || 6 ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || 7 ||
సర్వవిఘ్నకరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || 8 ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||
ఇతి శ్రీ గణానాయకాష్టకమ్ |

Note: మన సనాతన ధర్మంలో దైవస్మరణ తో ప్రారంభించడం... మూఢనమ్మకం అనుకోనక్కరలేదు... మనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ధర్మ బద్ధమైన కార్యాలను చేసేలా మన ఆచార వ్యవహారాలను రూపొందించారు...
Comments
Post a Comment